Hot Posts

6/recent/ticker-posts

Pawan Kalyan : మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

క్లీన్ ఆంధ్ర... గ్రీన్ ఆంధ్ర...


Gully Indian(AP)


PAWAN KALYAN : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు చేసే హంగామా కి అంతులేదు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినం నాడు గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అదేవిదంగా అటు రాజకీయం లోను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఏర్పాట్లు ఘనంగా జరుగుతునాయి.


Pawan kalyan



క్లీన్ ఆంధ్ర... గ్రీన్ ఆంధ్ర : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో చెట్లను నాటడానికి అభిమానులు సిద్దం చేస్తున్నారు. అదేవిదంగా అటు రాజకీయం లోను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఏర్పాట్లు ఘనంగా జరుగుతునాయి.


Post a Comment

0 Comments