Hot Posts

6/recent/ticker-posts

Anhra Pradesh ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

 Andhra Pradesh ప్రభుత్వం మరో కీలక నిర్ణయం






Anhra Pradesh : ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకురావడం జరిగింది.గత వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళకు రక్షణగా దిశా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం జరిగింది. కాని NDA ప్రభుత్వం దిశా పోలీస్ స్టేషన్ ను దిశా మహిళా పోలీస్ స్టేషన్ గా మార్చడం చాలా మంచి ఆలోచన అంటూ ప్రజలు మద్ధతు తెలుపుతున్నారు.














  •  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది

  •    దిశ పోలీస్ స్టేషన్‌ల పేరు మారుస్తూ ఉత్తర్వులు

  •    దిశ పీఎస్‌లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు
  •      



2014-2019 హయాంలో మహిళా పోలీస్ స్టేషన్ ను గత వైఎస్సార్సీపీ పార్టీ దిశా పోలీస్ స్టేషన్ గా మార్చారు కానీ 2024లో దిశా పోలీస్ స్టేషన్ ను ఇప్పుడు దిశ మహిళా పోలీస్ స్టేషన్ గా మార్చడం చాలా మాచి ఆలోచన అంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు.


Post a Comment

0 Comments