Pawan Kalyan Birthday Celebrations
janasena party అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సినిమా హాళ్లా దగ్గర పండుగ వాతావరం నేలకోనది అదేవిదంగా పలు చోట్ల రక్తదాన సిబిరాలను ఏర్పటు చేయడం జరిగింది. సినిమా హల్లా వరద పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క బారి కటౌట్లతో అభిమానులు ఆనందంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో జన సేన పార్టీ అధినేతకు గౌరవం ఉంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన పార్టీ అనేక సేవా కార్యక్రమాలు మరియు సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రైతుల హక్కుల గురించి చాలా నిక్కచ్చిగా మాట్లాడుతుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ను జనంలో దేవుడు కావున ఆయన పుట్టినరోజు వేడుకలు గానంగా జరుపుకోవడనికి ఏర్పట్లు జరుగుతున్నాయి.

0 Comments