Tollywood Actress: Two boyfriends have been treated.. Three thorns with the third one
![]() |
| Photo : Instragram |
Tollywood : మిల్కీ బ్యూటీ తమన్నా రోజుకో బాంబులు వేస్తుంది. కాగా, హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైన ముద్దుగుమ్మ.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. బాలీవుడ్ నటుడు తమన్నావిజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో పడింది. రెండూ కలిసి
మరోవైపు విజయ్ వర్మతో బబ్లీ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని దాని నుంచి జనాలు తేరుకోకముందే మరోసారి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది ఈ టాలీవుడ్ బ్యూటీ. 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఇటీవల తమన్నా వెల్లడించింది.
ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకు సైన్ చేస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. సినిమాలు మరియు వాణిజ్య ప్రకటనలే కాకుండా వెబ్ సిరీస్‌లను నిర్మించే తమన్నా భాటియా కూడా పాపులర్ సాంగ్స్‌కు దూరంగా ఉండదు. రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమాలో ఈ బ్యూటీ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.
![]() |
| Photo : Instragram |
యుక్తవయసులో తన ప్రేమ కథ విడిపోయిందని తమన్నా వెల్లడించింది. ఆ తర్వాత ఆమె కూడా మరొకరితో ప్రేమలో పడింది... ఆ ప్రేమ ఎంతో కాలం నిలవలేదు. ప్రతి విషయంలోనూ అబద్ధం చెప్పాడని... ఈ కారణంగా ఆ వ్యక్తితో సంబంధాలు కొనసాగించలేకపోయానని చెప్పింది.
నిజ జీవితంలో రెండు హృదయ విదారక కథలను చెప్పిన తమన్నా మూడోసారి ప్రేమలో ఉన్న విజయ్ వర్మను పెళ్లి చేసుకుంటుందా లేక మధ్యలోనే విడిపోతుందా అనే సందేహం నెలకొంది.


0 Comments