Hot Posts

6/recent/ticker-posts

bigg boss telugu 8 Voting Updates Gautham top and hariteja least @gullynewstelugu

ఓటింగ్‌లో నిఖిల్‌ని వెనుకపడేసిన గౌతమ్ - తెలుగోడి దెబ్బకి కన్నడ బ్యాచ్ అబ్బా

పదో వారం ఓటింగ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. నిఖిల్‌ని వెనక్కి నెట్టి, 27 శాతం ఓట్లతో అశ్వర్థామ 4.0 గౌతమ్ కృష్ణ అందరి కంటే ముందుకు వెళ్ళాడు. ఈ వారం మొదటి రోజు ఓటింగ్ చూస్తే అన్ని అంచనాలు తలకిందులైనట్టు కనిపిస్తోంది.

ఓరేయ్, పదో వారం ఓటింగ్ అంతా చిరిగిపోయింది రా! నాగార్జున అన్న హోస్ట్ చేస్తున్నది చూసి జనాలు ఏం చేస్తున్నారంటే - కళ్ళు తిరిగిపోయేలా కోపంతో చూస్తున్నారు. ఏం చేశాడంటే - అసలు టాప్ 5లో లేని గౌతమ్ని విన్నర్ రేస్లోకి లాగేశాడు. అసలు జరిగేది ఒకటైతే, నాగార్జున చెప్పేది మరొకటి. ఆ కన్నడ బ్యాచ్కి మద్దతు ఇవ్వడం, విష్ణువుని జపించడం తప్ప ఏమీ చేయలేదు. నాగార్జున హోస్టింగ్తో పోటీదారులు బాగా ఆడారా? ఆట సరిగ్గా నడిచిందా? ఏమీ లేదు రా ఈ సీజన్లో.

కానీ నాగార్జున తప్పు అన్నంత మాత్రాన అది నిజం కాదు, అలాగే అతను ఒప్పు అని గొప్పలు చెప్పినంత మాత్రాన జనాలు ఓట్లు వేయరు. దీనికి సాక్షి పదో వారం ఓటింగే. మణికంఠ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశాడు. ఊ అంటే చాలు మణికంఠని టార్గెట్ చేయడం, చిన్న విషయాలకి పెద్ద విషయాలకి మణికంఠని అవమానించడం - ఇదే పని చేసేవాడు. కానీ నాగార్జున ఎంత తక్కువగా మాట్లాడితే, జనాలు అంతే ఎక్కువగా మణికంఠకి అండగా నిలిచారు. ఓట్లు వేసి టాప్ 5లోకి తెచ్చారు.

Read Also : bigg boss telugu

మళ్ళీ గౌతమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆడవాళ్ళని బాగా ఈడ్చి పడేసిన నిఖిల్ని "బాగా ఆడావు రా" అని పొగిడి, గౌతమ్ని తొక్కేయాలని చూసిన నాగార్జునకి జనాలు గట్టి సమాధానం ఇచ్చారు. నాగార్జున లేపుతున్న నిఖిల్ని కాదని, నాగార్జున అన్యాయంగా తిట్టిన గౌతమ్కి విజయం అందించారు.

Voting Updates  

1. గౌతమ్ కృష్ణ 26 శాతం

2. నిఖిల్ 20 శాతం

3. ప్రేరణ 19 శాతం

4. పృథ్వీ 13 శాతం

5. యష్మీ గౌడ 9 శాతం

6. విష్ణు ప్రియ 7 శాతం

7. హరితేజ 6 శాతం


పదో వారం ఓటింగ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. నిఖిల్‌ని వెనక్కి నెట్టి, 27 శాతం ఓట్లతో అశ్వర్థామ 4.0 గౌతమ్ కృష్ణ అందరి కంటే ముందుకు వెళ్ళాడు. ఈ వారం మొదటి రోజు ఓటింగ్ చూస్తే అన్ని అంచనాలు తలకిందులైనట్టు కనిపిస్తోంది. 


నాగార్జున ఎంత పొగిడినా, విష్ణు ప్రియ పోటీదారుగా ఏమాత్రం రాణించలేకపోతోంది. ప్రేక్షకులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. అందరికంటే తక్కువ ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. హరితేజ 6 శాతం ఓట్లతో అట్టడుగున ఉంటే, 7 శాతంతో విష్ణు ప్రియ కూడా ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రమాదంలో ఉంది. 


ఈ లెక్కల ప్రకారం, పదో వారంలో హరితేజ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఆమె నిలవడం కష్టమే. అయితే గంగవ్వ వల్ల హరితేజకి మరో అవకాశం రావొచ్చు. ఎలాగంటే, పోటీదారుగా వచ్చిన చీఫ్ గెస్ట్ గంగవ్వ త్వరలోనే ఇంటిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఆమె అతిథిగా మాత్రమే ఉంటుంది కానీ పోటీలో పాల్గొనలేదు. 

Read Also : bigg boss telugu

వీకెండ్‌లో నాగార్జున వచ్చి, విష్ణు ప్రియలాగే గంగవ్వను కూడా పొగడటం తప్ప, ఆమె నుంచి ఏమీ ఆశించలేం. వయసు దృష్ట్యా ఆమె నుంచి ఎక్కువ ప్రదర్శన కోరుకోవడం సబబు కాదు. ఒప్పందం ప్రకారం ఆమెను ఉంచుతున్నారు కానీ, అనారోగ్య కారణాలతో త్వరలోనే పంపించే ఆలోచనలో ఉన్నారట. అలా జరిగితే, నాగార్జున 'ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కారు' అని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు హరితేజ బయటపడవచ్చు. 


అంటే హరితేజ ఎలిమినేషన్ తప్పించాలంటే, బిగ్ బాస్ దగ్గర ఉన్న ఒకే ఒక్క దారి - గంగవ్వని ప్రత్యేక కోటాలో బయటకు పంపడమే. లేదా రెండు మంది ఎలిమినేషన్ అనుకుంటే, గంగవ్వతో పాటు హరితేజను కూడా పంపించవచ్చు. 

Post a Comment

0 Comments